కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్

వ్యవసాయదారులకు పంట ఋణములు :
గరిష్ట ఋణ పరిమితి రూ.10.00 లక్షలు
చెల్లింపు కాలపరిమితి 12 నెలల లోపు
వడ్డి రేటు రూ .1.00 లక్షల నుండి రూ .3.00 లక్షల వరకు 7% రూ .3.00 లక్షల నుండి రూ .10.00 లక్షల వరకు 12%
హామీ వ్యవసాయ భూమికి సంబంధించిన దస్తావేజులు, పట్టాదారు పాసుపుస్తకము, టైటిల్ డీడ్ వగైరా
దీర్గకాలిక ఋణములు :
గరిష్ట ఋణ పరిమితి రూ. 10.00 లక్షల వరకు
ఎందు నిమిత్తం డైరీ, గొర్రెల పెంపకాము, ట్రాక్టర్ కొనుగోలు, బండిఎడ్లు కొనుగోలు వగైరా
వడ్డి రేటు 11.45%
చెల్లింపు 5 సం||లు నుండి 9 సం||లు
హామీ వ్యవసాయ భూమికి సంబంధించిన దస్తావేజులు, పట్టాదారు పాసుపుస్తకము, టైటిల్ డీడ్ వగైరా
కర్షక మిత్ర ఋణ పథకం :
గరిష్ట ఋణ పరిమితి రూ.20.00 లక్షలు
హామీ వ్యవసాయ భూమి
చెల్లింపు కాలపరిమితి ఒక సంవత్సరము తదుపరి అర్హతలు ననుసరించి ప్రతి సంవత్సరము రెన్యూవల్ చేయబడును
వడ్డి రేటు 12.00%
రైతు నేస్తం పథకం :
గరిష్ట ఋణ పరిమితి రూ. 16.00 లక్షలు
చెల్లింపు కాలపరిమితి 10 సం||లు సాలుసరి వాయిదాలు
హామీ వ్యవసాయ భూమి (ఎకరాకు రూ .6 లక్షల చొప్పున)
వడ్డి రేటు 11.30%
గ్రామీణ గిడ్డంగుల నిర్మాణమునకు ఋణము :
గ్రామీణ ప్రాంతములో ఈ పథకమూ ద్వారా రైతులు ఆర్.సి.సి రూఫ్ లేక సిమెంట్ ఆస్పెష్టాస్ షీట్స్ ఉపయోగించి నిర్మించుకొని గిడ్డంగి పరిమాణమును బట్టి గరిష్టముగా రూ. 7.00 లక్షల వరకు ఋణము పొందవచ్చును
యూనిట్ కార్డు రూ .3500/- ఒక మెట్రిక్ టన్నుకు
డౌన్ పేమెంట్ 25%
తీర్మానపు గడువు 10 సం||లు
వడ్డి రేటు 10%
వ్యవసాయ భూమి కొనుగోలుకు ఋణ సదుపాయము :
సన్న, చిన్న కారు రైతులు వారికి ఉన్న భూమితో కలిపి య. 9.50 సెంట్లు మాగాణి లేదా య. 12.25 సెంట్లు మెట్ల భూమి వరకు కొనుగోలు చెసుకొనవచ్చును
యూనిట్ కార్డు కొనుబోవు భూమి SRO వారి బేసిక్ విలువ లేక యధార్ధముగా కొనుగోలు చేయుటకు నిర్ణయించిన మార్కెటు విలువ యందు ఏది తక్కువగా ఉన్న దానిని యూనిట్ కాస్ట్ నిర్ణయించబడును
లోన్ యూనిట్ కాస్టు నందు 80% డౌన్ పేమెంట్ 20%
తీర్మానపు గడువు 9 సంవత్సరములు
వడ్డి రేటు 9.50%
చేపల మేతకు ఋణములు :
ఋణ అర్హత నేరుగా బ్రాంచి ద్వారా రూ. 60.00 లక్షలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘముల ద్వారా రూ. 30.00 లక్షలు
హామీ దస్తావేజులు, టైటిల్ డీడ్, డిక్లరేషన్ మరియు ఇసి
చెల్లింపు కాలపరిమితి 1 సం||లు
వడ్డి రేటు 12.00%
చెరుకు, పామాయిల్ 'టై అఫ్' ఋణములు :
ఋణ అర్హత రూ. 10.00 లక్షలు
వడ్డి రేటు 7% రూ. 3.00 లక్షల వరకు 12% రూ. 3.00 లక్షలు పైబడిన
హామీ ఫ్యాక్టర్ వారి పర్మిట్లు దస్తావేజులు, టైటిల్ డీడ్ మొదలగున్నవి
కాలపరిమితి 12 నేలలు
'కృష్ణా కిసాన్ చక్ర' ద్విచక్ర వాహన కొనుగోలుకు ఋణము :
ఋణ అర్హత కొత్త వాహనము ఖరీదులో 80% మించకుండా
హామీ వ్యవసాయ భూమి దస్తావేజులు, టైటిల్ డీడ్ మొదలగున్నవి
కాలపరిమితి 5 సం||లు
వడ్డి రేటు 9.50%
రవాణా/వాణిజ్య వాహనములు ఋణము :
గరిష్ట ఋణ పరిమితి వాహనము విలువలో 90% ఋణము
హామీ వ్యవసాయ భూములు, పట్టణ స్థిరాస్తులు పర్మినెంట్ డ్రైవింగ్ మరియు అన్ని లైసెన్సులు కలిగి ఉండవలేను. క్రొత్త వాహనములు కొనుగోలుకు మాత్రమే ఋణము
చెల్లింపు కాలపరిమితి 7 సం||ల వరకు నెలసరి వాయిదాలు
వడ్డి రేటు 11%
ఉద్యోగుల సహకార పరపతి సంఘముల ఋణము :
గరిష్ట ఋణ పరిమితి ఒక వ్యక్తికీ నిబంధనలకు లోబడి రూ. 6.00 లక్షల వరకు
చెల్లింపు కాలపరిమితి 60 నెలల సమాన వాయిదాలు
వడ్డి రేటు 12%
గృహ నిర్మాణము, అపార్టుమెంట్ కొనుగోలుకు ఋణము :
గరిష్ట ఋణ పరిమితి రూ .30.00 లక్షలు
చెల్లింపు కాలపరిమితి 20 సం||లు (ఇతరులకు నెలసరి వాయిదాలు) వ్యవసాయదారులకు అర్ద సంవత్సర వాయిదాలు
హామీ స్థిరాస్తులు మరియు ఇతర హామీలు
వడ్డి రేటు 9.50%
గృహ మరమ్మత్తులకు ఋణము :
గరిష్ట ఋణ పరిమితి రూ .5.00 లక్షలు
చెల్లింపు కాలపరిమితి 60 నెలల సమాన వాయిదాలు
హామీ స్థిరాస్తులు మరియు ఇతర హామీలు
వడ్డి రేటు 12%
గృహ తనఖా ఋణము :
గరిష్ట ఋణ పరిమితి రూ .50.00 లక్షలు
చెల్లింపు కాలపరిమితి 10 సం||లు (నెలసరి వాయిదాలు)
హామీ గృహము
వడ్డి రేటు 12%
వ్యాపారస్తులకు క్యాష్ క్రెడిట్ సౌకర్యము :
గరిష్ట ఋణ పరిమితి రూ .60.00 లక్షలు
వ్యాపార సరుకుల నిల్వఫై 60%
చెల్లింపు కాలపరిమితి 1 సంవత్సరము
వడ్డి రేటు 12%
హామీగా వ్యవసాయ భూములు, పట్టణ స్థిరాస్తులు, సేల్స్ టాక్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండవలేను. గత 2 సంవత్సరముల బిజినెస్ టర్నోవర్ 20% ఋణము.
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత ఋణములు :
గరిష్ట ఋణ పరిమితి రూ. 5.00 లక్షలు
నికర జీతమునకు 18 రెట్లు ఋణము
చెల్లింపు కాలపరిమితి 60 నెలలు
వడ్డి రేటు 12%
ఉన్నత విద్యా ఋణములు :
గరిష్ట ఋణ పరిమితి రూ. 40.00 లక్షలు
మారిటోరియం కోర్స్ ముగింపు తేదీ నుండి 6 నెలలు (అప్పటి వరకు ప్రతి నెల వడ్డీ చెల్లించవలెను)
చెల్లింపు కాలపరిమితి 5 సం||లు (ఇతరులకు నెలసరి వాయిదాలు) వ్యవసాయదారులకు అర్ద సంవత్సర వాయిదాలు
హామీ వ్యవసాయ భూమి
వడ్డి రేటు 9.50%
బంగారు నగల తనఖా పై ఋణములు :
గరిష్ట ఋణ పరిమితి రూ. 40.00 లక్షలు
చెల్లింపు కాలపరిమితి 12 నెలలు
హామీ బంగారు ఆభరణములు
వడ్డి రేటు 9.00% (వ్యవసాయ అవసరములకు), 10.00% (వ్యవసాయేతర అవసరములకు)